-
Home » Yong Woman complaint
Yong Woman complaint
జీన్స్,టీ షర్ట్ ధరించాలని అత్తగారు వేధిస్తోంది అంటూ కోడలు ఫిర్యాదు
November 21, 2023 / 12:31 PM IST
మా అత్తగారు జీన్స్, టీషర్టు వేసుకోమని వేధిస్తోంది అంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు.