Home » YONO Lite app
మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? యోనో మొబైల్ యాప్ వాడుతున్నారా? ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ విషయంలో సెక్యురిటీ గురించి అనుమానపడుతున్నారా? ఇకపై అటువంటి అనుమానాలు అక్కర్లేదు.
దేశంలోని అతిపెద్ద బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన SBI Yono Lite యాప్ ద్వారా వినియోగదారులకు UPI సేవలను అందిస్తుంది. ఒకసారి గరిష్టంగా పదివేల రూపాయల లావాదేవీల పరిమితితో రోజులో గరిష్టంగా 25 వేల రూపాయల లావాదేవీల పరిమితిని అందిస్తుంది. ఈ సేవతో SBI విన�