Home » young boy back in 2009.
అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒరాక్ ఒబామా ఆసక్తికర వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియోలో 13ఏళ్ల క్రితం వైట్ హౌస్ లో ఓ చిన్నారి తన తల జుట్టును తాకిన ఫొటోను సైతం ఉంచాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒబామా తన ట్విటర్ ఖ