Home » young hero's farmhouse
హైదరాబాద్ శివార్లలో పేకాటను ఎస్ఓటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. నార్సింగిలోని మంచిరేవులలోని ఓ యువహీరో ఫామ్‌హౌజ్‌పై దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.