-
Home » Young Man Hunger Strike
Young Man Hunger Strike
ఐఫోన్ కోసం కొడుకు నిరాహార దీక్ష.. చివరికి తల్లి ఏం చేసిందంటే?
August 19, 2024 / 11:01 PM IST
Flower Seller Son : ఐఫోన్ కొనివ్వాలంటూ ఓ యువకుడు తన తల్లిని వేధించాడు. ఆమె గుడి ముందు పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. అలాంటి తల్లిని ఐఫోన్ కొనివ్వాలని మూడు రోజులుగా తిండి మానేసి నిరాహారదీక్ష చేశాడు.