Home » Young Tiger Jr Ntr
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భేటీ ముగిసింది. నోవాటెల్ హోటల్ లో వీరిద్దరి భేటీ జరిగింది. నోవాటెల్ హోటల్ లో దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ ఏకాంతంగా సాగింది.
ఫ్యాన్స్ కోసం ఫుల్ గా సర్ ప్రైజెస్ రెడీ చేశారు యంగ్ టైగర్. ట్రిపుల్ ఆర్ తో మిస్ చేసుకున్న మూవీ లైనప్ ను ఇప్పుడు క్లియర్ చేయబోతున్నారు.
RRR ప్రీ రిలీజ్ ఈవెంట్.. చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు.. దర్శకుడు రాజమౌళి.. ఈ ఈవెంట్ లో సందడి చేశారు. ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా ట్రైలర్.. వచ్చేసింది. వస్తూ వస్తూనే యూట్యూబ్ లో రికార్డుల దుమ్ము దులుపుతోంది. 3 నిమిషాలకు పైగా ఉన్న ఈ విజువల్ ఫీస్ట్లో.. ప్రతీ ఫ్రేమ్ రిచ్ గా ఉంది.