Home » younger sister
చెరువులో మునిగిపోతున్న చెల్లిని కాపాడేందుకు ప్రయత్నించిన అక్క అదే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. చెల్లి సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
మెదక్ జిల్లాలో ఆస్తి కోసం అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించింది ఓ చెల్లెలు. ఆ తర్వాత ఆమె కూడా మంటల్లో కాలుతున్న అక్కను హత్తుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.
క్షణికావేశం జీవితాన్ని చిదిమేస్తుంది. ఆ సమయంలో ఏమి చేస్తున్నారో అర్థం కాక కుటుంబసభ్యుల ప్రాణాలను తీసేస్తున్నారు. లేదంటే..తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. కేవలం ఈ క్షణికావేశం వల్లే..ఎంతో మంది జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. కేవలం సిగర�