Home » youngest woman mayor
అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల వశం కావటంతో ఆ దేశ ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాలిబాన్లు నన్ను చంపేస్తారని తొలి అతి పిన్న వయసు మహిళా మేయర్ అంటోంది.