Home » Youth Congress leader Pawan
భూ కబ్జాల నాయకుడు, ఆరాచకాలకు మూలకర్త వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ అని, ఆయన అనుచరులు గంజాయి బానిసలు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే వినయ్ బాస్కర్పై హత్యానేరం కేసు నమోదు చేయాలని రేవంత్ రెడ్డి పోలీసులను డిమాండ్ చేశారు.