Home » Youth Dies Dancing
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో పెళ్లి రిసెప్షన్ వేడుకలో డ్యాన్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు కుప్పకూలి చనిపోయాడు. పార్డి గ్రామానికి చెందిన కిష్టయ్య కొడుకు పెళ్లి శుక్రవారం భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది.