-
Home » YouTube links in video
YouTube links in video
YouTube : యూట్యూబ్లో బిగ్ అప్డేట్.. పించ్-టు-జూమ్ ఫీచర్.. మీరు వీడియోను జూమ్ చేసి చూడవచ్చు..!
October 25, 2022 / 11:38 PM IST
YouTube : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వీసుల్లో ఒకటైన యూట్యూబ్ లో మేజర్ అప్డేట్ వచ్చింది. యూట్యూబ్ లో అనేక మార్పులు చేసింది. ముఖ్యంగా యూట్యూబ్ రీడిజైన్ చేసింది. అలాగే వీడియోను కావాల్సిన విధంగా జూమ్ చేసుకునేలా వీలు కల్పించింది.