Home » YouTube star Jack Nelson
ప్రకృతి అంటే ప్రాణం పెట్టే భార్య నడవలేని స్థితిలో పడిపోవటం చూసిన ఓ భర్త గుండె అల్లాడిపోయింది. పచ్చని చెట్లు..జలజలాపారే జలపాతాలు..కిలకిలలాడే పక్షులు అంటే ప్రాణం ఆమెకు..కానీ నడవలేని స్థితిలో వీల్‌ఛైర్‌కే పరిమితమైన తన భార్యను చూసిన ఆ భర్త గుండ�