Home » YouTuber Gulzar Sheikh Arrested
ఆ యూట్యూబర్ వికృత చేష్టలను సీరియస్ గా తీసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, రైల్వే ట్రాక్ లను ధ్వంసం చేసేలా.. ట్రాక్ లపై రాళ్లు, గ్యాస్ సిలిండర్ పెట్టి వీడియోలు చేస్తున్న యూట్యూబర్ గుల్జార్ షేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.