Home » Youtuber Harsha
యూట్యూబర్ హర్షపై రెండు పోలీస్ స్టేషన్ లో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, పబ్లిక్ లో న్యూసెన్స్ కు కారణం అవుతున్న ఇలాంటి వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలంటున్నారు.