Home » Ys Avinash Reddy
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐకి నోటీసులు ఇవ్వాలని సునీతారెడ్డి కోరారు. అయితే సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. అవినాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చిన సీబీఐ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ దర్యాప్తులో భాగంగా ఈ కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అనివాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చింది. కౌంటర్ పిటీషన్ లో సీబీఐ పలు కీలక విషయాలు ప్రస్తావించింది.
వివేకా లేఖపై వేలి ముద్రలు ఎవరివో కనుక్కోవచ్చా?
బుధవారం తీర్పు..అప్పటి వరకు అరెస్ట్ వద్దు
కావాలనే విచారణకు హాజరు కాకుండా సాకులు చెబుతున్నారని నోటీసులు ఇచ్చిన ప్రతీ సారీ ఏదోక కారణం చెప్పి హాజరుకావటంలేదని..దర్యాప్తు జాప్యం చేయటం కోసమే అవినాశ్ అలా చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది.
YS Viveka Case - CBI : వివేకా హత్య విషయం సీఎం జగన్ కు ఉదయం 6గంటల 15 నిమిషాలకే తెలిసినట్లు దర్యాఫ్తులో తేలిందని సీబీఐ చెప్పింది. ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే జగన్ కు తెలుసని కౌంటర్ అఫిడవిట్ లో వెల్లడించారు సీబీఐ అధికారులు.
వివేకాను చంపివారు బయటే తిరుగుతున్నారంటూ వైఎస్సార్ సోదరి చేసిన సంచలన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Nara Lokesh : అవినాశ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడింది. త్వరలోనే బాబాయ్ మర్డర్ కేసులో మాస్టర్ మైండ్స్ కూడా జైలుకి పోవడం ఖాయం.
కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మమ్మను సీఎం జగన్ తల్లి విజయమ్మ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అవినాశ్ రెడ్డి కుటుంబం విజయమ్మ �