Home » YS Jagan Mohan Reddy Photos
వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియాల ఎంగేజ్మెంట్ నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇక మేనల్లుడిని ఆశీర్వదించడానికి ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు.
రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలు పై ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వ్యూహం మూవీ షూటింగ్ మొదలు కాగా.. సినిమాలో నటిస్తున్న వైఎస్ జగన్, భారతి పాత్రల స్టిల్స్ ని వర్మ షేర్ చేశాడు.