కారులో షర్మిల నిరసన.. క్రేన్‌తో తరలించిన పోలీసులు
మా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల. ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధ కలిగించింది. అయితే, షర్మిల పార్టీ వేరు, మా పార్టీ వేరు. ఆమె రాజకీయ విధానాలపై స్పందించబోము అని సజ్జల రామకృష్ణారెడ్డ
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల చేపట్టిన పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మరోవైపు పోలీస్ స్టేషన్లో ఉన్న తన కూతురు షర్మిలను చూసేందుకు వెళ్తుండగా వైఎస్.విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా షర్మిల, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
YS షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం స్టేషన్ కు తరలించారు.