Home » YS Sharmila Arrested
YS Vijayamma : వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పలు నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లిహిల్స్ పీఎస్ కు తరలించారు. పోలీసులను నెట్టివేస్తు ఓ మహిళ కానిస్టేబుల్ మీద, ఓ ఎస్సై పైనా షర్మిల చేయి చేసుకున్నారనే షర్మిల దురుసుగా ప్రవర్తిం
అరెస్ట్ అయిన కూతురు కోసం వైఎస్ విజయమ్మ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. విజయమ్మను పోలీసులు అడ్డుకోవటంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులకు విజయమ్మకు మద్య తోపులాట జరిగింది.
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ట్యాంక్ బండ్ పై మౌన దీక్షకు దిగారు. దీక్షను పోలీసులు భగ్నం చేశారు.