-
Home » YS Sharmila birthday
YS Sharmila birthday
హ్యాపీ బర్త్డే మా.. అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు.. వైఎస్ జగన్, షర్మిల
April 19, 2024 / 04:01 PM IST
‘హ్యాపీ బర్త్డే అమ్మా..’ అంటూ వైఎస్ జగన్ ట్విట్టర్ (X) వేదికగా విషెస్ తెలిపారు. తన తల్లితో పాటు దిగిన ఓ ఫొటోను ఆయన షేర్ చేశారు.