Home » YS Viveka CBI
వివేకా హత్యపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వివేకా హత్యకు రాజకీయరంగు పులిముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ (CBI) విచారణ ఇంకా కొనసాగుతోంది. విచారణ జరిగి ఇప్పటికీ 68వ రోజుకు చేరుకుంది. కడప (Kadapa) జిల్లా కారాగారం, పులివెందుల ఆర్‌అండ్‌బీ (R&B) అతిథిగృహాల్లో సీబీఐ బృందాలు వేర్వేరుగా అనుమానితులను ప్రశ్నిస్తు�