Home » YS Vivekanandareddy
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వైఎస్ కుటుంబ సభ్యుల బంధువులు, సన్నిహితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగార అతిథి గృహం, పులివెందుల ఆర్.అండ్.బి అతిథి గృహం కేంద్రాలుగా 68వ రోజు విచారణ కొనసాగుతోంది.