Home » YS Vivekanandareddy murder case
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేయడంతో కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.