Home » YSR Adarsha Scheme
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు యువతకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి అండగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16వ తేదీ బుధవారం సీఎం జగన్ అధ్యక్షతనలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక రవ�