Home » YSR asara program
నేడు వైఎస్ఆర్ ఆసరా పథకం రెండో విడత కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.