Home » YSR Kalyanamastu
కళ్యాణమస్తు పథకాన్ని ప్రారంభించిన జగన్
YSR కళ్యాణమస్తు పథకానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. అందులో ప్రధానమైనది టెన్త్ పాస్. ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునే వధువు, ఆమెను పెళ్లి చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ పాసై ఉండాలి.