Home » YSR Lifetime Achievement Awards
వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను నేడు ఏపీ సీఎం జగన్ అందించనున్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్, వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతల పేర్లను అవార్డుల స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, ప్రభుత్వ సలహాదారు జివిడి కృష్ణ మోహన్ సెక్రటేరియేట్ లో ప్రకటించించారు.