Home » Ysr Navasakam Programme
వైఎస్ఆర్ నవశకం కార్యక్రమాన్ని రేపటి(20 నవంబర్ 2019) నుంచి ప్రారంభిస్తుంది ప్రభుత్వం. ప్రతి ఇంటి గడప వద్దకు పాలన అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్ నవశకం ప్రవేశ పెట్టింది. నవశకం నియమావళిని ఖచ్చితంగా అమలు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి�