Home » YSR Nethanna Nestham Scheme 2022
కృష్ణా జిల్లాలోని పెడన వద్ద వైఎస్సార్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం తన వాళ్ల కోసం మాత్రమే పని చేసిందన్నారు సీఎం జగన్. దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా పరిపాలన సాగిందన్నారు. గతంలో చేసిన అప్పులకంటే ఇప్పుడు చేసిన అప్పులే తక్కువ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. మంచి పనులు చేస్తుంటే కుట్రదారు�