Home » YSR Telangana Party President
దొర విలాసాలకు కొత్త సచివాలయం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు.. కమీషన్లకు కాళేశ్వరం మీద పెట్టిన దృష్టి వైద్యాభివృద్ధి మీద లేదు అంటూ కేసీఆర్ పాలనపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కట్టిన అతికొద్ది డబుల్ బెడ్ రూం ఇండ్లలో ఐదు లక్షలు, దళితబంధులో మూడు లక్షలు, ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణకు మూడు లక్షలు, కాంట్రాక్టర్ల బిల్లుల్లో 30శాతం కమీషన్లు, ఇసుక, మట్టి, మాఫియాతో వేల కోట్లు దోచుకు తింటున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు �
దొంగ చేతికే మళ్లీ తాళాలు ఇచ్చినట్లు పాత బోర్డుతోనే సీఎం కేసీఆర్ మళ్లీ పరీక్షలు పెడుతున్నారంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.