Home » YSR Telangana Party president YS Sharmila
నియంత కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యత వహించాలని, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆత్మహత్య చేసుకున్న రవీందర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించి, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఉచిత ఎరువులు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఏమయ్యాయో నోరు విప్పి కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమిపై సమాధానం చెప్పాలన్నారు.
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సమయంలో షర్మిల నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫి