Home » ysrcongress party
హైదరాబాద్ : టీడీపీకి షాక్ తగిలింది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. అవంతికి పార్టీ కండువా కప్పి జగన్ సాదరంగా పార్టీలో