Home » Ysrcp Incharge post
చిత్తూరు జిల్లా కుప్పం… టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంచుకోట. ఏడుసార్లు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో తొలిసారి చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మూడు దశాబ్దాలుగా కుప్పం వాసులు చంద్రబాబుకు పట్టం కడుతున్నారు. 1989 ఎన్