Home » ysrcp leader
వైసీపీని ఆయన వీడారంటే చిన్న విషయం కాదని చెప్పారు.
మొదట గోదాములో 3వేల బస్తాలు కనిపించడం లేదనుకున్నారు. చివరికి 7 వేలకు పైగా బస్తాలు లేవని తేల్చారు.
పులివెందుల క్యాంపు కార్యాలయంలోకి జగన్ చేరుకునే సమయంలో ఈ తోపులాట జరిగింది.
వైసీపీ హయాంలో చంద్రబాబు నివాసంపై దాడికి సైతం ప్రయత్నించిన ట్రాక్ రికార్డ్ ఉన్న జోగి రమేశ్‌తో ఎలా కలిసి తిరుగుతారంటూ తమ నాయకులపై లోకల్ కేడర్ ఫైర్ అవుతోంది.
నిజానికి ఏపీ ప్రజలు మొన్ననే తీర్పు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలే అయ్యింది.
Kakani Govardhan : ప్రతి ఒక్కరూ రెడ్ బుక్ రాసుకోండి!
తనకు చెందిన స్థలంలో వాచ్‌మన్ గది, కాంపౌండ్ వాల్ మాత్రమే ఉన్నాయని చెప్పారు.
వరద బాధితులకు సాయం చేయాల్సిన సమయంలో ఇటువంటి దాడులు చేస్తారా అని నిలదీశారు.
నేరుగా తనపై ఆరోపణలు చేస్తూ వచ్చిన కథనాల్లో నిజం లేదన్నారు.
మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి కూడా వచ్చారు.