Home » Ysrcp Ministers
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయభేరి ’ పేరిట నాలుగురోజుల పాటు కొనసాగనున్న మంత్రుల బస్సుయాత్ర శనివారం విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కొనసాగనుంది. ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన 17 మంది మంత్రులు పాల్గొంటున్నారు.
వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయభేరి యాత్ర రెండవ రోజు శుక్రవారం కొనసాగనుంది. విశాఖ పట్టణం నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9గంటలకు పాత గాజువాక వైఎస్ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రులు యాత్రను ప్రారంభించనున్నారు.
రాజీనామాపై మాజీ మంత్రి సుచరిత క్లారిటీ