-
Home » ysrcp mla Talari Venkatrao
ysrcp mla Talari Venkatrao
Andhra Pradesh : YCP నాయకుడు హత్య..పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తుల దాడి
April 30, 2022 / 10:42 AM IST
జి. కొత్తపల్లి వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ దారుణ హత్యకు గురి అయ్యారు. గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడి చేశారు.