Home » YSRCP Regional Coordinators
ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేపథ్యంలో బాలినేని వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.
YS Jagan Mohan Reddy : పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టి ఎమ్మెల్యేలతో టచ్ లో ఉండేలా బాధ్యతలు అప్పగించారు జగన్. నేతలకు దిశానిర్దేశం చేశారు.