Home » YSRCP worker Somisetty Subbarao Gupta
టీడీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేశారని మండిపడ్డారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలతో కార్యకర్తలు ఆవేశంలో కొట్టి ఉంటారన్నారు.