Home » YSRCPSamaraShankharavam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నారాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తున్నాడని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైసీపీ సమరశంఖారావం సభలో ప్రసంగించిన �