రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ట్యాంక్ బండ్ పై మౌన దీక్షకు దిగారు. దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలపై మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మీ ఫైర్ అయ్యారు. షర్మిల నాపేరు ప్రస్తావించి నా వ్యక్తిగత జీవితాన్ని, మనోభావాల్ని దెబ్బతీసిందంటూ ఆరోపించారు.
TRS MLA Peddi Sudarshan Reddy: షర్మిలపై పెద్ది సుదర్శన్ రెడ్డి ఫైర్.. పాదయాత్రలో టీఆర్ఎస్ నేతలను దూషిస్తే సహించబోమంటూ హెచ్చరిక
కేటీఆర్ భార్యది ఆంధ్రా కాదా? ఆమెను గౌరవించినప్పుడు నన్ను ఎందుకు గౌరవించరంటూ షర్మిల ప్రశ్నించారు. నేను ఇక్కడే పుట్టా.. ఇక్కడే చదువుకున్నా.. ఇక్కడే పెళ్లి చేసుకున్నా.. నా గతం, వర్తమానం, భవిష్యత్తు ఇక్కడే. ఈ గడ్డకు సేవ చేయడం నా బాధ్యత అన్నారు.
దమ్ముంటే నన్ను అసెంబ్లీకి పిలవండి. మీరు డేట్ ఇస్తారా? నన్నే డేట్ తీసుకుని రమ్మంటారా? అసెంబ్లీ లోపలికి రమ్మంటారా? అసెంబ్లీ ముందుకు రమ్మంటారా? అంటూ చాలెంజ్ చేశారు షర్మిల.