Home » ysrtp president sharmila
తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత వై.ఎస్. షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అయ్యారు.
పోలీసులు నాపై దురుసు ప్రవర్తనకి దిగారు. నా రక్షణకోసం సెల్ఫ్డిఫెన్స్ చేసుకోవడం నా భాధ్యత అని షర్మిల అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నవీన్ కుటుంబంను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రాష్ట్రపతి పాలనపై గవర్నర్ ను కలుస్తానని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల అన్నారు.
వైఎస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రికత్త నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులపై పరుష వ్యాఖ్యలు చేయడంతో షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. మహబూబాబాద్ జిల్లా పోలీసులు ఆమె పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు. దీంతో షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
పోడుభూముల సమస్యపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోరు చేయనున్నారు. ములుగు జిల్లాలో ఈ నెల 18న ఆమె పర్యటించనున్నారు.