Home » Yupp TV
Watch IPL 2022 Live Matches : ఎప్పుడెప్పుడా అని ఐపీఎల్ క్రికెట్ ప్రియులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్‌కు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఐపీఎల్ మెగా టోర్నీ మొదలుకాబోతోంది.
వరల్డ్ లీడింగ్ ప్లాట్ ఫాం అయిన యప్ టీవీ... ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2021 ప్రసార హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది.