-
Home » Zahirabad Crime
Zahirabad Crime
రూ.500 కోసం కన్నతండ్రినే హత్య.. గొంతు కోసి దారుణంగా.. జహీరాబాద్లో ఘోరం
August 21, 2026 / 09:25 PM ISTసంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (Zaheerabad Tragedy)మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామంలో రూ.500 నోటు కోసం ఓ కొడుకు కన్నతండ్రినే దారుణంగా హత్య చేశాడు.