Home » ZEE5 Premium Offers
BSNL New Broadband Plans : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 40 mbps స్పీడ్‌తో రూ. 499తో కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఫైబర్ బేసిక్ ప్లాన్‌గా పేరొందిన ఈ ప్లాన్ 3300 GB డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తోంది.