-
Home » Zelensky tells
Zelensky tells
Russia-ukraine war : యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యాను శిక్షించండి..లేదంటే ఐరాసను మూసేయండి : జెలెన్స్కీ
April 6, 2022 / 11:21 AM IST
యుద్ధ నేరాలను పాల్పడుతున్న రష్యాను శిక్షించండి..లేదంటే ఐరాసను మూసేయండి అంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూఎన్ సమావేశంలో ఆగ్రహం ఆవేదన వ్యక్తంచేశారు.