Home » Zelensky Vs Putin
రూమ్ లో వేసి కొడితే పిల్లి కూడా తిరగబడినట్లు.. ఇప్పుడు యుక్రెయిన్ సింహ గర్జనతో మాస్కో వణికిపోతోంది.
ఇన్నాళ్లు దాడులను తట్టుకునేందుకు ఇబ్బంది పడిన యుక్రెయిన్.. ఇప్పుడు ఏకంగా రష్యాలోకి చొచ్చుకు వెళ్తోంది.