Home » Zen Mobility Cargo EV
Zen Mobility Cargo EV : ఎలక్ట్రిక్ వెహికల్ (EV) స్టార్టప్ జెన్ మొబిలిటీ (en Mobility) తొలి కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, జెన్ మైక్రో పాడ్‌ను (FY24) మొదటి త్రైమాసికంలో లాంచ్ చేయనుంది. ఈ మేరకు కంపెనీ CEO నమిత్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.