Home » zero-COVID strategy
China Covid-19 Deaths : చైనాలో మళ్లీ కరోనా విలయం సృష్టిస్తోంది. దాదాపు రెండేళ్లు తర్వాత చైనాలో కొత్తగా రెండు కరోనా మరణాలు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య అధికారులు వెల్లడించారు.