Home » Zheng Qinwen
ఫ్రెంచ్ ఓపెన్ గెలవాలనే తన ఆశలను తీవ్రమైన కడుపునొప్పి చిదిమేసిందని.. మగాడినైనా బాగుండని అంటుంది చైనా ప్లేయర్ జెంగ్ క్విన్వెన్. సోమవారం ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వియాటెక్తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్లో షాక్తో "మగాడిని కావాలనుకుంటున్నా" అని కోరుకు�
ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది.. ఒక్కొక్కటి అదిగమించుకుంటూ వచ్చింది.. ఆమె కలలుగన్న ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కు కొన్ని అడుగుల దూరంకు వెళ్లింది.. కానీ ఎన్నోఏళ్లుగా కంటున్న కలలు ఒక్కసారిగా ఆమె ఆశలను ఆవిరి చేశాయి. చెప్పుకోలేని బాధను అనుభవిస్తూనే పోరాటాన