-
Home » Zimbabwe vs West Indies
Zimbabwe vs West Indies
ఓడినా.. లాస్ట్‌లో రచ్చరచ్చ చేసిన జింబాబ్వే బ్యాటర్లు.. పదో వికెట్‌కు రికార్డ్ బ్రేక్ భాగస్వామ్యం..
February 24, 2026 / 08:31 AM IST
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సూపర్-8లో సోమవారం రాత్రి వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు భారీ పరుగుల తేడాతో పసికూన జట్టుపై విజయం సాధించింది.