Home » Zinc Deficiency In Banana :
వేసవికాలంలో ఈ పంటకు ప్రధాన సమస్య నీటిఎద్దడి. తీవ్రమైన ఎండలవల్ల తోటల్లో ఏమాత్రం బెట్ట పరిస్థితులు ఏర్పడినా వివిధ సూక్ష్మపోషక లోపాలు బయటపడతాయి. దీనివల్ల పంట పెరుగుదల లోపిస్తుంది. ప్రస్తుతం వివిధ దశల్లో వున్న అరటి తోటల్లో, జింకు ధాతు లోప ఉధృత�